(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం 
కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయాలు కొనసాగిస్తాం
నేటి సత్యం కొల్లాపూర్. అక్టోబర్ 8
ఎర్ర సూర్యునికి ఘన నివాళి సురవరం సుధాకర్ రెడ్డి గారికి జోహార్ జోహార్
కొల్లాపూర్ పట్టణంలోని మహబూబా ఫంక్షణాల్లో నిర్వహించిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి, మాజీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు గారి సంస్మరణ సభలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతున్న
సిపిఐ జాతీయ కార్యదర్శి
పల్లా వెంకట్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే,
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, టూరిజం శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు,
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ కుచ్చుకుల్ల దామోదర్ రెడ్డి,
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ,
సురవరం సుధాకర్ రెడ్డి, సతీమణి విజయలక్ష్మి,
కొల్లాపూర్ బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు,
సిపిఐ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ ఎం డి ఫయాజ్,
సిపిఎం నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు
సిపిఐ రాష్ట్ర నాయకురాలు ఛాయాదేవి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవులు గౌడ్,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోళ్ల యేసయ్య కొల్లాపూర్ నియోజకవర్గ సిపిఐ కార్యకర్తలు పార్టీ సానుభూతిపరులు అభ్యుదయవాదులు తదితరులు సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్నారు,