ఎర్ర సూరిని ఆశయాలు కొనసాగిస్తo పళ్ళ వెంకట్ రెడ్డి
నేటి సత్యం కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయాలు కొనసాగిస్తాం నేటి సత్యం కొల్లాపూర్. అక్టోబర్ 8 ఎర్ర సూర్యునికి ఘన నివాళి సురవరం సుధాకర్ రెడ్డి గారికి జోహార్ జోహార్ కొల్లాపూర్ పట్టణంలోని మహబూబా ఫంక్షణాల్లో నిర్వహించిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి, మాజీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు గారి సంస్మరణ సభలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతున్న సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా...