నకిలీ ఆన్లైన్ గేమింగ్ ఫ్లాట్ ఫారంల ద్వారా మోసాలు చేసిన ఐదుగురు అరెస్టు
నేటి సత్యం నకిలీ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మోసాలు చేసిన ఐదుగురు అరెస్టు నేటి సత్యం సైబరాబాద్. అక్టోబర్ 8 క్రైం నం.: 2473/2025, సెక్షన్: 2(37), 318(4), 336(3), 338, 340(2) r/w 3(5) BNS మరియు ఐటీ చట్టం 2000–2008 లోని సెక్షన్ 66-C, 66-D ప్రకారం, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కేసు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు, SOT బృందంతో కలిసి, నకిలీ...