ఎర్ర సూర్యునికి ఘన నివాళి
నేటి సత్యం *ఎర్ర సూర్యునికి ఘన నివాళి అంతరాలు లేని సమాజం కోరుకున్న సురవరం సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు* సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి అగ్ర నాయకులు మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ నేడు కొల్లాపూర్ లోని మహబూబ్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం సుధాకర్ రెడ్డి గారి బంధుమిత్రులు మద్ది రెడ్డి గారి కుటుంబ...