జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్
* నేటి సత్యం* జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చీఫ్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ రేపటి ఎన్నికల నోటిఫికేషన్, కోడ్ పై చర్చ విడతల వారీగా నామినేషన్ల ప్రక్రియపై పలు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ చీఫ్ జిల్లాల వారిగా నోటిఫికేషన్ లు విడుదల చేయనున్న రిటర్నింగ్ అధికారులు రేపటి నుంటే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అక్టోబర్ 23న తొలివిడత...