రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి. పుల్లెల జగన్ డిమాండ్!!
నేటి సత్యం రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలి పుల్లెల జగన్ డిమాండ్ నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 8 (రమేష్ రిపోర్టర్):- గన్నేరువరం మండలం లోని సాంబయ్యపల్లి గ్రామంలో బుధవారం రోజున తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లెల జగన్ మోహన్ ఆధ్వర్యంలో స్థానిక రైతుల తో కలిసి అధిక వర్షాల వల్ల నష్ట పోయిన పంట పొలాలను పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా...