జల్లా సంవాద్ నీటి ప్రాముఖ్యతపై శిక్షణ ప్రారంభం
నేటి సత్యం జల సంవాద్ నీటి ప్రాముఖ్యత. పై శిక్షణ నేటి సత్యం రాజేంద్రనగర్ అక్టోబర్9 ఎన్ ఐ ఆర్ డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ జలడెవెలప్మెంట్ రాజేంద్రనగర్ లో 2 రోజు ల జలసంవాద్ నీటి ప్రాముఖ్యత అనే అంశం పై శిక్షణ కార్యక్రమం విభవాని ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ రాజీవ్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విభవాని ఇండియా, శ్రీ. ప్రదీప్ కుమార్...