నేటి సత్యం
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్ సేవ్ అనే పథకం ద్వారా రాష్ట్రంలో ఆటో క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 15 వేల ఆర్థిక సాయం అందుతుంది
కానీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను ఫ్రీ చేయడం వల్ల కా ని ఆటో డ్రైవర్లకు ఆటో బోర్డ్ ఏర్పాటు చేసి. మమ్మును ఆదుకోవాలని పలు ఆటో డ్రైవర్లు వాపోయారు
