బహుజన యుద్ధ వీరుడు కాన్సిరాం!!
నేటి సత్యం. బహుజన యుద్ధ వీరుడు మాన్యవర్ కాన్షిరాం.. కొల్లా పూర్, అక్టోబర్ 9 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి. మల్లికార్జున సాగర్). బహుజన యుద్ధ వీరుడు మ్యానవర్ కాన్షీరాం అని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ ) కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు బొల్లి కురుమయ్య అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ కొల్లాపూర్ నియోజక వర్గం ఆధ్వర్యం లో బామ్ సేఫ్ , డి ఎస్ 4, పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరామ్ 19వ వర్ధంతి...