స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కండి.. అన్ని స్థానంలలో పోటీ చేద్దాం..పాలమాకుల జంగయ్య!!
*ఎంపీటీసీ,జడ్పీటీసీ, స్థానిక ఎన్నికలలో మతోన్మాద శక్తులను ఓడించడానికి లౌకిక, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి సిపిఐ పోటీ* *సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య* నేటి సత్యం చేవెళ్లే. అక్టోబర్ 9 ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ చేవెళ్ల మండల కౌన్సిల్ సమావేశము స్థానిక పార్టీ కార్యాలయంలో మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై మాట్లాడుతూ...