విద్యార్థి ఆత్మహత్యాయత్నం..!!
*ఫినాయిల్ తాగిన ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్థి* *షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో చికిత్స* *బాధితుడు మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థి హర్షవర్ధన్* *పూర్తి వివరాలు చెప్పడానికి నిరాకరించిన విద్యార్థి తండ్రి, గురుకుల పాఠశాల అధ్యాపకులు* నేటి సత్యం. షాద్నగర్. అక్టోబర్ 9 రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల పదవ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ ఫినాయిల్ తాగాడు. దీంతో అనారోగ్యానికి గురైన హర్షవర్ధన్ ను వెంటనే...