గెరిల్లా పోరాట యోధుడు చేగువేరా??
*గెరిల్లా పోరాట యోధుడు ఎర్నస్టో చేగువేరా*: నేటి సత్యం నాగర్ కర్నూల్ అక్టోబర్ 9 ఏఐవైఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దేశామోని ఆంజనేయులు * గెరిల్లా పోరాట యోధుడు, ధైర్యశాలి,మూర్తీభవించిన మానవత్వం వంటి విలువలు కలిగిన మహనీయుడు ఎర్నస్టో చేగువేరా* అని అఖిల భారత యువజన సమాఖ్య *(ఏఐవైఎఫ్) నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దేశామోని ఆంజనేయులు అన్నారు. చేగువేరా 𝟱𝟴వ వర్ధంతిని * నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కామ్రేడ్...