తెలంగాణ గవర్నమెంట్ కు బిగ్ షాక్. స్థానిక ఎన్నికలపై స్టే
నేటి సత్యం బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ గవర్నమెంట్ కు బిగ్ షాక్క్ బీసీ రిజర్వేషన్లపై స్టే హైకోర్టు.. నేడు తెలంగాణ హైకోర్టులో... రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 పై కోర్టు స్టే ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది దీంతో స్థానిక ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది