మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు కరువు
నేటి సత్యం *గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు, ఈసారి 1581 మాత్రమే* మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు కరువు ప్లీజ్ దరఖాస్తు చేసుకోండి, మద్యం వ్యాపారాన్ని మించినది ఇంకోటి లేదంటూ ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రచారం..అయినా లభించని స్పందన తెలంగాణలో మద్యం దుకాణాల గడువు ముగుస్తుండడంతో కొత్త టెండర్లకు దరఖాస్తులను పిలిచిన ప్రభుత్వం గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి రెండు వారాలుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నా, కేవలం 1581 దరఖాస్తులే రావడంతో ఆశ్చర్యానికి గురవుతున్న...