హర్యానా ఐపీఎస్ అధికారి కిరణ్ కుమార్ ఆత్మహత్య దారుణం డాక్టర్ కే నారాయణ
నేటి సత్యం హర్యానా ఐపీఎస్ అధికారి పూరణ్‌కుమార్ ఆత్మహత్య దారుణం అధికారిని వేధించిన వారిపై కఠిన చర్యలు సిపిఐ నేత డాక్టర్ కే నారాయణ డిమాండ్ హర్యానా ఐపీఎస్ అధికారి వై.పూరణ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడం దారుణమని సిపిఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ అధ్యక్షులు డాక్టర్ కె.నారాయణ అన్నారు. హర్యానాలో ఐపీఎస్ అధికారి వై.పూరణ్‌కుమార్ ఆత్మహత్య సంఘటన దేశవ్యాప్తంగా ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సిపిఐ రాజకీయ శిక్షణా తరగతులు వరదయ్య...