నేటి సత్యం

రాయదుర్గం కట్ట మైసమ్మ ఆలయంలో పూజలు….
విగ్రహ ఆవిష్కరణ. ధ్వజారోహణం…
శేరిలింగంపల్లి నియోజక వర్గ పరిధిలోని రాయదుర్గం సమీపంలోని కట్ట మైసమ్మ ఆలయం నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా ఆలయ నిర్వాహకులు అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. రాత్రి 11 ప్రాంతంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని రాయదుర్గం ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాయదుర్గం ముఖ్య అతిథులుగా హాజరై పూజలు నిర్వహించారు