ప్రతి నెల ఒకటో తేదీన మా జీతాలు ఇవ్వండి వైద్య ఉద్యోగుల మౌన ప్రదర్శన!!
రంగారెడ్డి జిల్లా ప్రభుత్వహాస్పిటల్ లో. ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాలని. మౌనా ప్రదర్శన నేటి సత్యం కొండాపూర్ అక్టోబర్ 10 వైద్య విధాన పరిషత్ ఉద్యోగులందరికీ విజ్ఞప్తి. ఫిబ్రవరి....17/3 మార్చి....9/4 ఏప్రిల్...8/5 మే......3/6 జూన్...7/7 జూలై....18/8 ఆగస్టు....4/9 సెప్టెంబర్...? ఇవి గత కొన్ని నెలలుగా మనం జీతాలు అందుకున్న తారీఖులు. ఏ నెల ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయంలో ఉద్యోగ కుటుంబాలు ఎన్ని సాధక బాధకాలు ఎదుర్కొంటున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన...