ఆర్టీసీ బస్ చార్జర్ ను తగ్గించాలి సిపిఐ!!
*ఆర్టీసీ ఛార్జిలను పెంచడం సరికాదు*. *సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.* నేటి సత్యం జగదీరిగుట్ట. అక్టోబర్ 10 పెంచిన ఆర్ టి సి ఛార్జిలను తగ్గించాలని కోరుతూ నేడు సిపిఐ ఆధ్వర్యంలో జగత్గిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద నిరసన చేపట్టడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కొంతమంది పెట్టుబడిదారులకు కోట్లాది రూపాయలు ఇస్తూ, కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడే ఆర్ టి సి ఛార్జిలను పెంచడం అంటే ప్రభుత్వాలు ఉన్నవాళ్లకు ప్రజల నుండి...