Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

హైకోర్టు స్టే తో..ముదిరిన బీసీ గళం

నేటి సత్యం. విశ్లేషణ ఆర్కే *హైకోర్టు స్టే తో.... ముదిరిన బీసీ వివాదం*   *రిజర్వేషన్ వాటా దక్కకపోతే ప్రభుత్వంపై తిరగబడేందుకు మరో ఉద్యమం.*   తెలంగాణ రాజకీయాల్లో బీసీల అసంతృప్తి మళ్లీ ముదిరింది. హైకోర్టు రిజర్వేషన్లపై స్టే ఇచ్చిన తర్వాత బీసీ వర్గం తీవ్రంగా స్పందిస్తోంది. తమ హక్కులను కాల రాస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, రాజకీయంగా పక్కనబెడుతున్నారని ఈ వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో బీసీలు తిరగబడితే ప్రభుత్వాలే కూలిపోతాయి...

Read Full Article

Share with friends