నాగర్ కర్నూల్ జిల్లా వైన్ షాప్ దరఖాస్తు స్వీకరణ
సత్యం *నాగర్ కర్నూల్ జిల్లా వైన్ షాప్స్ దరఖాస్తులు* నేటి సత్యం, నాగర్ కర్నూల్/ పెద్దకొత్తపల్లి: నాగర్ కర్నూల్ జిల్లాలో (67) వైన్ షాపులకు 2025–2027 పాలసీ సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. అక్టోబర్ 10 శుక్రవారం 16కొత్త దరఖాస్తులు అందాయి.*ఇప్పటివరకు మొత్తం (67) దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఎక్సైజ్ స్టేషన్ వారీగా దరఖాస్తులు ఈ విధంగా ▪️ నాగర్ కర్నూల్ ఎక్సైజ్ లిమిట్స్ – 34 ▪️ తెల్కపల్లి లిమిట్స్ – 6 ▪️ కొల్లాపూర్ లిమిట్స్...