అనుమానస్పద ఆత్మహత్య.??
నేటి సత్యం మంచిర్యాల *మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో బిజెపి మండల అధ్యక్షుడు యేట మధుకర్ ఆత్మహత్య పార్టీని దిగ్భ్రాంతికి గురి చేసింది* *కాంగ్రెస్ నాయకుల వేధింపులు, అక్రమ కేసులు ఆయనను తీవ్ర మనస్థాపానికి గురి చేశాయని స్థానిక నాయకులు పై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు* *పార్టీ కోసం నిరంతరం పోరాడిన మధుకర్*