Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీసీల. బందులో పాల్గొన్న బెరి రామచంద్ర యాదవ్

నేటి సత్యం అక్టోబర్ 10 హైదరాబాద్ రాజధాని మియాపూర్ చౌరస్తాలో జరిగిన బంద్ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. హైదరాబాద్ మియాపూర్ మెయిన్ చౌరస్తాలో బిసి కుల సంఘాలు బీసీ సంఘాలు అన్ని రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునిచ్చిన సందర్భంగా శేరిలింగంపల్లి జేఏసీ చైర్మన్ మరియు టిఆర్పి శేర్లింగంపల్లి అధ్యక్షులు రమేష్ గారి ఆధ్వర్యంలో నిరసన బంద్ కార్యక్రమం లో తెలంగాణ బిసి ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బీసీ...

Read Full Article

Share with friends