ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ చందానగర్ బ్రాంచ్ ఓపెనింగ్!!
మైండ్ డైమండ్ షో ని ప్రదర్శించిన మలబార్ గోల్డ్. చందనగర్ లో నూతన బ్రాంచ్ ఓపెనింగ్ నేటి సత్యం చందానగర్ అక్టోబర్ 10 ప్రపంచంలో అతి పెద్ద జ్యూవెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ చందానగర్ షోరూంలో "మైన్ డైమండ్స్"షోని ప్రారంభించింది.మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యూవెలరీ బ్రాండ్ మలబార్ గ్రూప్ సంబందించిన మూలమైన సంస్థ.ఈ సంస్థ తమ చందానగర్ షోరూంలో ప్రత్యేక...