Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

16 ఉదయం 10 గంటలకు కర్నూలుకు ప్రధాని మోడీ

  నేటి సత్యం. *ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన షెడ్యూల్* *16న ఉ.10:20కి కర్నూలు చేరుకోనున్న ప్రధాని మోదీ* *ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు చేరుకోనున్న మోదీ* *భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్న మోదీ* *16వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు. రాగమయూరి గ్రీన్‌హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన*   *సా.4గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ*

Read Full Article

Share with friends