చండ్ర రాజేశ్వరరావు .(CR) పౌండేషన్ 26వ వార్షికోత్సవం!!
నేటి సత్యం కొండాపూర్ అక్టోబర్ 12 ‘చండ్ర రాజేశ్వర్ రావు (సి. ఆర్ ) ఫౌండేషన్ ‘వృద్ధాశ్రమం 26వ వార్షికోత్సవం’ చలి చీమ రెండు ముక్కలైనా ఆ చీమ కొట్లాడాలనే చూస్తుందని, అలాంటి చిన్న జీవికే అంత చైతన్యం ఉంటుందని, అందుకే శక్తివంతమైన మనిషి తన చుట్టు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే అంశంలో మౌనంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే చండ్ర రాజేశ్వర్ రావు (సి.ఆర్) లాంటి ఎంతో మంది మహానీయులు రచయితలుగా, గాయకులుగా, కథనాలు వివిధ రకాలుగా...