Neti Satyam
Newspaper Banner
Date of Publish : 12 October 2025, 2:09 pm Editor : Admin

సంపూర్ణ జీవితం కోసం…. రెండు చుక్కలు!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

తేది 12-10-2025, మియాపూర్

 

సంపూర్ణజీవితం కోసం — రెండు చుక్కలు!* 💧

 

ఈ నడిగడ్డ తండా మియాపూర్ 108 డివిజన్ పరిధిలో ఉన్న బస్తీ దావఖా లో ఏర్పాటుచేసిన పోలియో డ్రాప్స్ కార్యక్రమానికి *బస్తి దావఖా మెడికల్ ఆఫీస్ డాక్టర్ నీలిమ ప్రారంభించి మాట్లాడుతూ*

సంపూర్ణ ఆరోగ్యం మరియు, సురక్షిత భవిష్యత్తు కోసం — రెండు చుక్కలే సరిపోతాయి. ఐదేళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న ప్రతి చిన్న పిల్లలు పోలియో డ్రాప్స్ పొందవలెను. తల్లితండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై పట్టుదలగా ఉండాలి. తండా లో ఉన్న బస్తి దావఖా లో పోలియో డ్రాప్స్ అందుబాటులో ఉంటుందని ఆరోగ్యసేవల పారదర్శక నిర్వహణకు స్థానికులు సహకారానికి కృషి చేస్తారని కోరుతున్నాను.” వైద్య సిబ్బంది రేణుక, ఆశ వర్కర్ ఇస్లావత్ వనిత, స్థానిక మహిళ సంఘం నాయకులు డి లక్ష్మి, గౌసియా బేగం, తదితరులు మరియు తల్లితండ్రులు పాల్గొన్నారు.