Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీసీ హక్కులను కాల రాస్తే సహించం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుణంనేని సాంబశివరావు!!

   నేటి సత్యం ‘బిసి హక్కుల సాధన సమితి’ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం   నేటి సత్యం హైదరాబాద్ అక్టోబర్ 12 తెలంగాణ ఉద్యమం తరహా ‘ బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల’ సాధన కోసం బిజెపి,బిఆర్ ఎస్ ఎందుకు కలిసి రావడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. రిజర్వేషన్ల అమలుపైన రాహుల్ గాంధీ మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్న బిజెపి, రాహుల్ గాంధీ మాట్లాడకపోతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడదా?, ఆ బిల్లులను ఆమోదించరా?...

Read Full Article

Share with friends