బీసీ జేఏసీ బంద్ ఫర్ జస్టిస్. 18 న రాష్ట్ర బంద్ పిలుపు
నేటి సత్యం బిసి జెఎసి ‘బంద్ ఫర్ జస్టిస్’ రాష్ట్ర బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు అక్టోబర్ 13 - బంద్ ప్రత్యక్షంగా పాల్గొంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు వెల్లడి నేటి సత్యం హైదరాబాద్. అక్టోబర్ 13 బిసి రిజర్వేషన్ల సాధనకు వివిధ బిసి సంఘాలతో ఏర్పడిన ‘బిసి ఐక్య కార్యాచరణ కమిటీ’-(బిసి జెఎసి) ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ సిపిఐ...