Neti Satyam
Newspaper Banner
Date of Publish : 13 October 2025, 3:18 pm Editor : Admin

ఇజ్జత్ నగర్ బస్తిని.. ట్రాఫిక్ వలయం నుండి కాపాడండి!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

 

నేటి సత్యం.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 45;

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2621440;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 46;

ఇజ్జత్ నగర్ బస్తిని. ట్రాఫిక్ వలయం నుండి కాపాడండి. సిపిఐ రామకృష్ణ

నేటి సత్యం. ఇజ్జత్ నగర్. అక్టోబర్ 13

ఇజ్జత్ నగర్ బస్తీ. ఉదయం 8 గంటల నుండి. మధ్యాహ్నం రెండు వరకు భయంకరమైన ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంటుంది. ఈ విషయంపై సంబంధిత ట్రాఫిక్ పోలీసులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం శూన్యం.

ఈరోజు ఇజ్జత్ నగర్ బస్తికి సంబంధించిన ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ధర్నా కార్యక్రమం చేపడతామని ముందుకు రావడంతో. ట్రాఫిక్ ఎస్ఐ. టీవీ. రావు. డీసీ శ్రీదేవి మేడం బస్తీ నాయకులతో కలిసి. సమస్యను పరిశీలించి. త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ఇజ్జత్ నగర్ బస్తీ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో. హోండా సర్కిల్లో ట్రాఫిక్ రాకుండా ధర్నా కార్యక్రమం చేపడతామని సిపిఐ రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవేందర్ యాదవ్ అంజి శివ. ప్రేమ్ ఎం వెంకటేష్ ఎస్ కొండలయ్య.శ్రీనివాస్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి. శశి ఆనందు. శంకర్. తెలంగాణ మహేష్. రంగస్వామి. ఎస్ నరసమ్మ. ఎస్ నారాయణ. తదితరులు పాల్గొన్నారు.