గృహ లక్ష్మీ పథకం ఎప్పుడు అమలు చేస్తారు జంగయ్య
గృహలక్ష్మి పథకం ఎప్పుడు అమలు పరుస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానంచేప్పాలి బుద్దుల జంగయ్య ప్రశ్న నేటి సత్యం. జిల్లేడు చౌదరిగుడా న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లేడు చౌదరిగుడా మండల సమితి ఏర్పాటుచేసిన సమావేశానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలని అందులో గృహ లక్ష్మీ పథకం కూడా ఉందని తెల్ల...