నేటి సత్యం
హాస్టల్ వర్కర్ల జీతాలు పెంచాలని వారి ఉత్సవాలు పెర్మనెంట్ చేయాలని 72 గంటల నిరవధిక సమ్మె నాగర్ కర్నూల్ జిల్లా అమరాబాదు మండలం మన్ననూరు గ్రామంలో ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయం ముందు కార్మికులు చేస్తున్న సమ్మెలో సిపిఐ అచ్చంపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తిరుమల గోపాల్ పాల్గొని వారితో కలిసి భోజనం చేయడం జరిగింది