Neti Satyam
Newspaper Banner
Date of Publish : 14 October 2025, 8:38 am Editor : Admin

బయ్యారం మండలం.లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా చెక్కుల పంపిణీ!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం అక్టోబర్ 14

 

*లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ*

 

నేటి సత్యం బయ్యారం అక్టోబర్ 14

 

*బయ్యారం మండలం లభ్ధిధారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారు…*

 

*ఆపదలో ఉన్న పేదలందరిని ఆదుకోవాలనే సంకల్పంతో మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది-ఎమ్మెల్యే కనకయ్య గారు..*

*ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా ప్రతి హామీ నెరవేర్చేందుకు ఇందిరమ్మ రాజ్యం కృషి చేస్తుంది…*

*మహిళలకు ఉచిత బస్సు,ఉచిత విద్యుత్,500 గ్యాస్ సిలెండర్ ఇస్తున్నాం..*

*42మంది లబ్ధిదారులకు13,58000వేల రుపాయల విలువ గల చెక్కులు ఎమ్మెల్యే గారిచే పంపిణి….*

 

వివిధ కారణాల చేత ధవాఖానాలో వైధ్యం చెయించుకున్న పేదలందరికి ఆసరాగా నిలువలనే సంకల్పంతో *సిఎంఆర్ఎఫ్* పెరిట *ప్రజా ప్రభుత్వం* అందిస్తున్న చెక్కులను బయ్యారం మండలం చెందిన *42మంది లభ్ధిధారులకు 13,58000 వేల రుపాయల* విలువ గల చెక్కులను పంపిణి చేసిన *ఇల్లందు నియోజకవర్గం అభివ్రృధ్ధి ప్రధాత గౌరవ శాసన సభ్యులు శ్రీ కోరం కనకయ్య గారు….*

 

వారి వెంట *ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు గారు…*

 

బయ్యారం మండలం సొసైటి చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్యా ప్రవిణ్,జిల్లా కార్యదర్శి విరారెడ్డి, ఎస్ టి సెల్ జిల్లా వైస్ చైర్మెన్ బానోత్ రాము,మాజి ఎంపిపి గుగులోత్,కిషన్ నాయక్,సొసైటి డైరెక్టర్ తిరుమల ప్రభాకర్ రెడ్డి, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు భుక్యా రవి నాయక్, పగడాల శ్రీను,విరబోయిన సంపత్,తదితరులు పాల్గోన్నారు