బీసీ రాష్ట్ర బందుకు డి హెచ్ పి ఎస్ సంపూర్ణ మద్దతు
నేటి సత్యం హైదరాబాద్ బి సి రాష్ట్ర బంద్‌కు డి హెచ్ పి ఎస్ సంపూర్ణ మద్దతు. రాజ్యాంగ సవరణతో తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి. మారుపాక అనిల్ కుమార్.డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాజ్యాంగ సవరణతో తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి హిమాయత్ నగర్ : బీసీలకు నిజమైన న్యాయం చేయాలంటే, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి అని డి హెచ్ పి ఎస్...