అమలాపురం తహసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు
లంచగొండి అరెస్ట్ డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తహసీల్దార్ కార్యాలయంపై ఎ. సి బి దాడి... రాజోలు గ్రామానికి చెందిన గంధం దుర్గ కొండలరావు భూమిని సర్వే చేసేందుకు అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్ 1లక్ష డిమాండ్ చేయగా డిజిటల్ అసిస్టెంట్ రాము 50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఎ సి బి డిఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడి నిర్వహించారు... ఒప్పందం చేసుకున్న 50...