Neti Satyam
Newspaper Banner
Date of Publish : 16 October 2025, 7:07 am Editor : Admin

కొండ మంత్రి పదవి ఉస్టింగ్??




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కొండా సురేఖ మంత్రి పదవి ఊస్టింగ్?*_

*కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించనున్న రేవంత్ రెడ్డి* ?

*ఏకంగా టెండర్ల పేర్లతో , సెటిల్మెంట్ల పేర్లతో దోపిడీ జరుగుతుంది అని సిట్టింగ్ మినిస్టర్ కూతురే బయట పెట్టడంతో కంగు తిన్న రేవంత్ రెడ్డి వర్గం*

*సీఎం అనుచరుడు రోహిన్ రెడ్డి దందాలు, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి గురించి, రేవంత్ అంతర్గత విషయాలు బహిరంగంగా మీడియా ముందు ప్రస్తావించినందుకు కొండా సురేఖపై వేటు వేసేందుకు రేవంత్ రెడ్డి సిద్దమైనట్లు సమాచారం*

 

_*ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో కొండా సురేఖపై వేటు వేసే అంశంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది*_