బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి
నేటి సత్యం *బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ చెయ్యాలి* *కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం పైన పోరాటం నిర్వహించాలి* *తెలంగాణ మున్సిపల్ సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి* *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని జీవో నెంబర్ 9 తీసుకురావడం జరిగింది.కొందరు హైకోర్టుకు వెళ్లడంతో స్టే విధించడం జరిగింది. రాజ్యాధికారం లోనికి రావాలని కోరు కుంటున్నాను. నాకు ఉన్న అవగాహన ఈ...