కేంద్ర రాష్ట్ర పార్టీల ద్వంద వైఖరి విడనాడాలి ఎం సి పి ఐ ( యు)
నేటి సత్యం *బీసీ రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర పార్టీల ద్వంద వైఖరి విడనాడాలి* *బీసీ బందుకు బిజెపి మద్దతు సిగ్గుచేటు* *బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి* *యం సి పి ఐ (యు)పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ సందర్భంగా మియాపూర్ బస్సుడిపో ముందు నిరసన* నేటి సత్యం శేరిలింగంపల్లి అక్టోబర్ 18 బీసీ రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ బీసీలను అణచి వేస్తూ బీసీ రిజర్వేషన్లు...