చందానగర్ పీఎస్ పరిధిలో. రాత్రి దొంగలు అరెస్ట్!!
నేటి సత్యం చందానగర్ అక్టోబర్ 18 ఇంటి తాళాలు పగలగొట్టి ఇండ్లల్లో దొంగతనాలు మరియు బైకు దొంగతనాలు చేస్తున్న ఘారానా నేరస్తుడిని పట్టుకొని కేసులను చేదించిన చందానగర్ పోలీసులు.. ఇంటి తాళాలు పగులగొట్టి వరుసగా ఇండ్లలో దొంగతనాలు మరియు బైకు దొంగతనాలు చేస్తున్న జిన్నారం గ్రామం, మరికల్ మండలం, నారాయణ్ పేట్ జిల్లాకు చెందిన అలవాటు పడిన ఘరానా నేరస్తుడు అయిన *ముద్దంగి భీమేష్* ను తేదీ 18.10.2025 నాడు చందానగర్ పోలీసువారు పట్టుకొని తమదైన...