దీపావళి శుభాకాంక్షలతో…
నేటి సత్యం 20-10-25 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 *నరక చతుర్దశి దీపావళి పండుగ* *ధనలక్ష్మి పూజ* *దీపావళి* ➖➖➖✍️ *'నరకలోక విముక్తి కలిగించే ‘నరక చతుర్దశి’:* ``` నరాకాసురవధ దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం, దీపదానం, యమ తర్పణం వల్ల నరకబాధలు ఉండవంటారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే ‘నరక చతుర్దశి’ అంటాము. ``` *నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి.*``` మన పండుగల్లో నరక...