(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి స
త్యం
ఏకల్ అభియాన్ ఉత్తర తెలంగాణ ఉపాధ్యక్షునిగా ఎన్నిక- ఏకల్ అభియాన్ నాన్ ప్రాఫిట్ మేకింగ్ సంస్థలో నన్ను ఉత్తర తెలంగాణ విభాగానికి ఉప అధ్యక్షునిగా నియామకంలో సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా, ఇందులో మరీ ముఖ్యంగా ఈ సంస్థకు నన్ను పరిచయం చేసి, నా వెన్నంటి నడిపించిన ఏకల్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సతీష్ ఖండేల్వాల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుజుంటున్నాను. ఏకల్ అభియాన్ నార్త్ తెలంగాణ శాఖలో ప్రభాగ్ సమితి ప్రముఖులు, ఉత్తర తెలంగాణ సంభాగ్ సమితి ప్రముఖులు, ఉత్తర ఆంధ్ర సంభాగ్ సమితి ప్రముఖులు, విజయవాడ అంచల్ సమితి, భద్రాద్రి కొత్తగూడెం అంచల్ సమితి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంస్థ ద్వారా గ్రామాల్లోని షెడ్యూల్డ్ ట్రైబ్స్ పిల్లల విద్యా, ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలు మెరుగుపరచడానిక నావంతు కృషి చేస్తానని తెలియజేయుచున్నాను