ఉత్తర తెలంగాణ ఉపాధ్యాయునిగా ఎన్నిక!!
నేటి సత్యం ఏకల్ అభియాన్ ఉత్తర తెలంగాణ ఉపాధ్యక్షునిగా ఎన్నిక- ఏకల్ అభియాన్ నాన్ ప్రాఫిట్ మేకింగ్ సంస్థలో నన్ను ఉత్తర తెలంగాణ విభాగానికి ఉప అధ్యక్షునిగా నియామకంలో సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా, ఇందులో మరీ ముఖ్యంగా ఈ సంస్థకు నన్ను పరిచయం చేసి, నా వెన్నంటి నడిపించిన ఏకల్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సతీష్ ఖండేల్వాల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుజుంటున్నాను. ఏకల్ అభియాన్ నార్త్ తెలంగాణ శాఖలో ప్రభాగ్ సమితి ప్రముఖులు,...