నువ్వు మరణిస్తే మంచోడివి.. బతికి ఉంటే ఉద్యమ ద్రోహివి… నేటి సమాజం.l
నేటి సత్యం నీవు మరణిస్తేనే మంచోడివి.. బతికుంటే ఉద్యమద్రోహివి.. నేటి సమాజం.. నక్సలైట్ గా పోలీసు తుటాలకు ఒరిగితేనే..మరణిస్తేనే వీరుడు.. అమరుడు.. లేకపోతే విప్లవ ద్రోహి.. ఒక నవ్వు పట్ల ఆయన 40 ఏండ్ల చరిత్రను అవమానిస్తున్నారు.. అనుమానిస్తున్నారు.. ఆయనపై కామేంట్లు చేసేవాడు.. విమర్శించేవారంత.. ఏసి గదుల్లో జీవితం గడుపుతున్నవారే.. విలాసా జీవితాలు అనుభవిస్తున్నవారే.. ప్రజల కోసం నాటి కాలంలో తుఫాకి పట్టి.. అడవి బాట పట్టిన అన్నలు మరణిస్తేనే మంచివారు.. పరిస్థితులకు అనుగుణంగా.. రాజ్యంపై ఇప్పుడున్న...