ఇళ్లస్థలా మంజూరు కై ఉద్యమిద్దరం !!
ఇండ్ల స్థలాల మంజూరు కొరకు మరోసారి ఉద్యమిద్దాం.. కొల్లాపూర్, అక్టోబర్ 21, (నేటి సత్యం ప్రతినిధి:యస్.పి. మల్లికార్జున సాగర్). కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గము లోని జర్నలిస్టులకు ప్రభుత్వ పరం గా ఇళ్ల స్థలాలు,ఇండ్ల ను మంజూరు కొరకు ప్రభుత్వం పై మరోసారి ఒత్తిడి తీసుకొచ్చేందుకు జర్నలిస్టులంతా మరోసారి ఉద్యమిద్దామని టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం లోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) కొల్లాపూర్ తాలూకా కార్యవర్గ సమావేశం కొల్లాపూర్...