సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య!!
నేటి సత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎన్నిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ కార్యదర్శిగా. పని చేసినారు దోషంగా ఉంది అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజా ఉద్యమాలు ఆందోళనలు చేపడతామని అన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతున్నారు