Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 12:05 pm Editor : Admin

రాష్ట్ర మంత్రిని కలిసిన సామల్ కార్తీక్!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*రాష్ట్ర మంత్రిని కలిసిన టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్.

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిదర్శనమైన దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి & మత్స్య శాఖ

క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రివర్యులు శ్రీ. డా॥వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారిని, వారి అధికారిక నివాసంలో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడానికి చొరవ చూపి తీర్మానం ప్రవేశపెట్టి, ఆమోదించేలా ప్రక్రియ చేపట్టినందుకు గాను, మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన *టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్* ఈ సందర్భంగా బీసీలకు ఇచ్చిన మాట మేరకు 42% రిజర్వేషన్ ఇచ్చి బలహీన వర్గాల అభ్యున్నతికి, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి, వారి సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, వారిని గుర్తించి రాజకీయంతో పాటు అన్ని రంగాలలో ముందుకు రావాలని కృషి చేస్తుందని తెలిపారు. భేటీలో యువజన నాయకులు ములింటి లక్ష్మీనారాయణ, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.