రాష్ట్ర మంత్రిని కలిసిన సామల్ కార్తీక్!
నేటి సత్యం *రాష్ట్ర మంత్రిని కలిసిన టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిదర్శనమైన దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి & మత్స్య శాఖ క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రివర్యులు శ్రీ. డా॥వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారిని, వారి అధికారిక నివాసంలో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడానికి చొరవ చూపి తీర్మానం ప్రవేశపెట్టి, ఆమోదించేలా ప్రక్రియ చేపట్టినందుకు గాను,...