కొవ్వొత్తుల ర్యాలీ
మహబూబాబాద్ జిల్లా *నర్సింహులపేట మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు నేటి సత్యం అక్టోబర్ 21 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ1959 అక్టోబర్ 21న లడక్ ప్రాంతంలో చైనా సైన్యం దాడిలో వీరమరణం పొందిన 10 మంది జవాన్లు స్మారక అర్థం గా ప్రతి సంవత్సరం ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం గా జరుపుకుంటామని...