Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కిరణ్మయి ఆధ్వర్యంలో సబ్సిడీ విత్తనాల పంపిణీ

గన్నేరువరం మండలంలో ఏవో కిరణ్మయి ఆధ్వర్యంలో సబ్సిడీ విత్తనాల పంపిణీ నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 21 (రమేష్ రిపోర్టర్):- ఈరోజు గన్నేరువరం మండలంలో, ఎన్ ఎం ఈ ఓ ( నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, సీడ్స్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం 100% సబ్సిడీ ద్వారా పొద్దుతిరుగుడు, వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. మండలానికి 124 కేజీల విత్తనం వచ్చింది. ఒక్కో బ్యాగు పరిమాణం 2 కేజీలు ఒక ఎకరానికి...

Read Full Article

Share with friends