అమరుడు ఎల్లంపల్లి ప్రమోద్ కుమార్ కు పోలీసు శాఖ తరపున ఘన నివాళి
నేటి సత్యం హైదరాబాద్ అక్టోబర్ 22 : కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్, అమరుడు ఎంపల్లి ప్రమోద్ కుమార్ కు పోలీసు శాఖ తరుపున ఘన నివాళులు. తెలంగాణ లో లా అండ్ ఆర్డర్ ను పూర్తి స్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్దతతో ఉంది.ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తాం. భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే...