అదనపు బస్సు సౌకర్యం కల్పించాలి.. మంత్రికి వినతి పత్రం
*గన్నేరువరంకు అదనపు బస్సు సౌకర్యం కల్పించాలి* మంత్రి పొన్నంకు పుల్లెల జగన్, రాము విజ్ఞప్తి నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 22 (రమేష్ రిపోర్టర్):- కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున మానేరు బ్రిడ్జి సాధన సమితి అధ్యక్షుడు పుల్లెల జగన్ మోహన్, గన్నేరువరం మండల బిజెపి నాయకుడు పుల్లెల రాము రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ను కలిసి గన్నేరువరం మండల కేంద్రానికి అదనపు బస్సులు వేయాలని విజ్ఞప్తి...